హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్‌పై స్మృతి హాఫ్ సెంచరీ

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆమె 34 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్ తరఫున 5 సార్లు 50+ స్కోర్లు చేసిన మిథాలి రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ సరసన నిలిచింది.

Advertisement

Advertisement