BHNG: గెట్ టు గెదర్ పార్టీలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఫామ్‌హౌస్‌లో చోటుచేసుకుంది. ఈ పార్టీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము(27)గా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు.
క్రైమ్
ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి
Advertisement
Advertisement
Advertisement


