AP: విశాఖ యారాడ బీచ్‌లో స్నానానికి దిగి యువకుడు మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని నేవీ సిబ్బంది, పోలీసులు వెలికితీశారు. గాజువాక భానోజీతోటకు చెందిన అభిషేక్ పాల్ మరణించాడు. యారాడ్ బీచ్‌కు వెళ్లిన 10 మంది స్నేహితులతో 9 మంది సురక్షితంగా ఉన్నారు.
క్రైమ్
స్నేహితులతో బీచ్‌కు వెళ్లి యువకుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


