హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: పడవ బోల్తా.. ముగ్గురు మృతి

Advertisement

AP: పల్నాడు జిల్లా కోనూరులో పడవ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. కోనూరులో ఓ వేడుకకు హాజరైన 10 మంది బంధువులు పడవలో విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడటంతో వారిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. అయితే మరో నలుగురిలో ముగ్గురి మృతదేహాలను పోలీసులు, గ్రామస్థులు వెలికితీశారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement