హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Advertisement

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధోడా దగ్గర క్రూయిజర్ జీపును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement