హైదరాబాద్: 28°C
వ్యాపారం

SUలో అడ్మిషన్లకు అవకాశం

Advertisement

SDPT: హుస్నాబాద్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన EAPCET, ECET అర్హత సాధించిన విద్యార్థులకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 19 నుంచి ప్రారంభం కానుందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు తప్పక కౌన్సెలింగ్‌లో పాల్గొని అడ్మిషన్లు పొందాలని సూచించారు.

Advertisement

Advertisement