NRPT: వర్షాకాలం ప్రారంభంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నప్పటికీ మక్తల్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల రైతులకు జింకల భయం కొనసాగుతోంది. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న జింకలు మందలుగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తోందని పేర్కొంటూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వ్యాపారం
జింకలతో రైతులకు పంట నష్టం ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


