హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: ఒక్కరోజే రూ.5000 పెరిగిన ధర

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 పెరిగి రూ.1,49,080కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,36,650 పలుకుతోంది. ఇక, కేజీ వెండి ధర రూ.5000 పెరిగి రూ.2,70,000కి చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement