హైదరాబాద్: 28°C
వ్యాపారం

ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మస్క్ RECORD

Advertisement

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి 'ట్రిలియనీర్'(లక్ష కోట్ల డాలర్ల అధిపతి)గా సరికొత్త రికార్డు సృష్టించారు. స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ స్టాక్ మార్కెట్‌లో బంపర్ లిస్టింగ్ సాధించడంతో మస్క్ నికర సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు(సుమారు రూ.95 లక్షల కోట్లు) చేరింది. ఐపీఓలో ఇష్యూ ధర 135 డాలర్లుగా ఉన్న స్పేస్ఎక్స్ షేరు, ఏకంగా 150 డాలర్ల వద్ద మార్కెట్‌లో లిస్ట్ అయింది.

Advertisement

Advertisement