ఎలాన్ మస్క్‌కు చెందిన SpaceX అమెరికా స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. IPOలో $135 ఉన్న షేరు ధర, ప్రస్తుతం $164 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతీయ మదుపర్లు కూడా RBI తెచ్చిన LRS కింద అంతర్జాతీయ బ్రోకరేజీల ద్వారా ఈ షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఈ స్కీమ్ కింద భారతీయులు ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో $2,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
వ్యాపారం
రాకెట్‌లా దూసుకెళ్లిన SpaceX షేర్లు
Advertisement
Advertisement
Advertisement


