హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరిగిన పర్సనల్ కేర్ ద్రవ్యోల్బణం

Advertisement

మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో వచ్చిన మార్పులు ద్రవ్యోల్బణంపై గట్టి ప్రభావం చూపాయి. ముఖ్యంగా వెండి ఆభరణాల ధరల పెరుగుదల దేశీయ హెడ్‌లైన్ ద్రవ్యోల్బణంలో 56 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం చూపగా, బంగారం ధరలు 30 బేసిస్ పాయింట్ల సహకారాన్ని అందించాయి. వరల్డ్ బ్యాంక్ పింక్ షీట్ ప్రకారం, అంతర్జాతీయంగా బంగారం కంటే వెండి ధరల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

Advertisement