మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నట్లు SMలో జరుగుతున్న ప్రచారాన్ని నెస్లే ఇండియా సంస్థ తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా అవాస్తవమని కంపెనీ స్పష్టం చేసింది. తాము అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే మ్యాగీని తయారు చేస్తామని.. తమ ఉత్పత్తులన్నీ పూర్తి నాణ్యత, భద్రతా ప్రమాణాలకు తగినట్టు ఉంటాయని వెల్లడించింది. వినియోగదారులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరింది.
వ్యాపారం
‘మ్యాగీలో పురుగుల వార్తలు ఒట్టి పుకార్లే’
Advertisement
Advertisement
Advertisement


