హైదరాబాద్: 28°C
వ్యాపారం

4 కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్

Advertisement

ప్రముఖ స్థిరాస్తి డెవలపర్‌ కాసాగ్రాండ్‌, బాన్‌ఫిగ్లియోలి, బాంబే కోటెడ్‌, స్వరాజ్‌ గ్రీన్‌ కంపెనీల IPOలకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ ఐపీఓల ద్వారా బాన్‌ఫిగ్లియోలి రూ.2,000 కోట్లు, కాసాగ్రాండ్‌ రూ.1,220 కోట్లు, బాంబే కోటెడ్‌ రూ.191 కోట్లు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Advertisement

Advertisement