అన్‌లిమిటెడ్ స్టోర్స్ 'రెడ్ అలర్ట్ సేల్'ను ప్రకటించింది. ఇందులో భాగంగా పురుషులు, మహిళలు, చిన్నారుల దుస్తులపై ఫ్లాట్ 50% తగ్గింపు ఇస్తోంది. క్లాసిక్ పోలో, క్రొకొడైల్, క్రిమ్సోన్ క్లబ్, ట్విల్స్ వంటి ప్రముఖ బ్రాండ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. వినియోగదారులు సమీప విక్రయకేంద్రాలను సందర్శించి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
వ్యాపారం
అన్‌లిమిటెడ్ స్టోర్స్‌లో 50% తగ్గింపు
Advertisement
Advertisement
Advertisement


