TG: మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ ఈదురు గాలులు, వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి గడ్డం వివేక్, ఎంపీ వంశీకృష్ణతో కలిసి నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
మంచిర్యాలలో మంత్రి వివేక్ పర్యటన
Advertisement
Advertisement
Advertisement


