హైదరాబాద్: 28°C
వార్తలు

క్వారీలో వ్యక్తి మృతి

Advertisement

ప్రకాశం: చీమకుర్తి మండలం ఆర్ఎల్ పురం గ్రామ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. వీల్ లోడర్‌తో గ్రానైట్ రాయి చేస్తుండగా ప్రమాదవశాత్తు వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

Advertisement

Advertisement