BHNG: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని సుప్రీం కోర్టు జడ్జి పమిడి గంటం శ్రీ నరసింహ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం చేసిన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు.
వ్యాపారం
VIDEO: లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి
Advertisement
Advertisement
Advertisement


