హైదరాబాద్: 28°C
భక్తి

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Advertisement

TG: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడం, దానికి తోడు వేసవి సెలవులు కూడా ముగియడంతో.. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Advertisement