తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనానికి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న 92,830 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 48,987 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు రాగా, లడ్డూలు 4.64 లక్షలు విక్రయించినట్లు TTD తెలిపింది.
భక్తి
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Advertisement
Advertisement
Advertisement


