హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్‌పై హర్మన్ కామెంట్స్

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో షేక్ హ్యాండ్ అంశంపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు. ఆమె దానికి స్పందిస్తూ.. 'మేం ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మనం ఆట గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇతర జట్లతో ఎలా ఆడతామో అలాగే పాక్‌తోనూ తలపడతాం' అని వెల్లడించింది.

Advertisement

Advertisement