హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Advertisement

TG: హైదరాబాద్ కీసర PS పరిధి రాంపల్లి దాయారా వద్ద ORRపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘట్‌కేసర్ నుంచి కీసర వైపు వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు, క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement