AP: ఏలూరు జిల్లా కైకలూరులో దారుణం చోటుచేసుకుంది. బంగారు ఆభరణాల కోసం మహిళను దుండగులు హత్య చేశారు. కైకలూరు మార్కెట్ యార్డు సమీపంలోని ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి పక్కనున్న వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
దారుణం.. మహిళ దారుణ హత్య
Advertisement
Advertisement
Advertisement


