AP: కడప జిల్లా కమమాపురం జడ్పీటీసీ సుమిత్ర భర్త రాజశేఖర్ రెడ్డిపై దాడి జరిగింది. తురకపల్లిలోని ఇంటి వద్ద ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆయనపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రాజశేఖర్ రెడ్డిని బంధువులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
క్రైమ్
జడ్పీటీసీ భర్తపై కత్తితో దాడి
Advertisement
Advertisement
Advertisement


