హైదరాబాద్: 28°C
క్రైమ్

ఉరేసుకొని వివాహిత, యువకుడు ఆత్మహత్య!

Advertisement

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఘోర సంఘటన జరిగింది. ఏడాది కూతురున్న రేణుక అనే వివాహిత, శివ అనే యువకుడితో కలిసి మామిడితోటలో ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం వల్ల ఇరు కుటుంబాల్లో గొడవలు జరిగాయని, మనస్థాపంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement