హైదరాబాద్: 28°C
క్రైమ్

ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం

Advertisement

ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబీ తడ్కాలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయు. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఓ వృద్ధురాలు రెండో అంతస్తులో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసి వృద్ధురాలిని కాపాడారు. కాగా, ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

Advertisement

Advertisement