TG: సిద్ధిపేట(D) కొండపాక(M) దుద్దెడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మతి స్థిమితంలేని ఓ వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా.. కారు దూసుకొచ్చింది. ఆమెను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంటి వద్ద అరుగుపై కూర్చున్న లక్ష్మితో పాటు చిన్నారి సహస్ర, వృద్ధురాలు రాధవ్వ మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు.
క్రైమ్
ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


