హైదరాబాద్: 28°C
క్రీడలు

బ్రెజిల్‌ను నిలువరించిన మొరాకో

Advertisement

ఫిఫా ప్రపంచకప్ 2026లో బ్రెజిల్‌ను మొరాకో నిలువరించింది. గ్రూప్-సిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు ఎంత పోరాడినప్పటికీ చెరో గోల్ మాత్రమే సాధించాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా కావడం బ్రెజిల్‌కు పెద్ద షాక్‌గానే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ లేకపోవడం కూడా ఆ జట్టు బలాన్ని దెబ్బతీసినట్లైంది.

Advertisement

Advertisement