హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Advertisement

TG: వికారాబాద్ జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి ఉరేసి ఆత్మహత్యకు పాల్పడింది. చౌలాపూర్ మండలం అడవివెంకటాపూర్‌లో ఈ ఘటన జరిగింది. మృతులు తల్లి నవనీత(28), విఘ్నేశ్(7), మధుప్రియ(5)గా గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement