హైదరాబాద్: 28°C
క్రీడలు

Wటీ20 WC: శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. వ్యాట్ హాట్జ్ (105*) సెంచరీతో విధ్వంసం సృష్టించింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 132 పరుగులకు కుప్పకూలింది. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.

Advertisement

Advertisement