హైదరాబాద్: 28°C
క్రీడలు

96 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ రికార్డు బద్ధలు

Advertisement

96 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ రికార్డును మెక్సికో మిడ్‌ఫీల్డర్ గిల్బెర్టో మోరా బద్ధలు కొట్టాడు. ప్రపంచకప్ ఆడిన అతిపిన్న మెక్సికన్ క్రీడాకారుడిగా మోరా (17 సంవత్సరాలు) రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆరో అతిపిన్న క్రీడాకారుడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మోరా మైదానంలోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో మెక్సికో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement