ఫిఫా ప్రపంచకప్‌లో ఆసియా జట్టు దక్షిణ కొరియా శుభారంభం చేసింది. చెకియాపై 2-1 తేడాతో విజయం సాధించింది. గ్రూప్-Aలో తలపడిన ఇరు జట్లూ చివరివరకూ పోరాడాయి. అయితే, తొలి అర్ధభాగంలో ఏ జట్టు కూడా గోల్ సాధించలేదు. కానీ, రెండో సగం మొదలైన కాసేపటికే చెకియా ప్లేయర్ లాడిస్లావ్ గోల్ కొట్టి తన జట్టుకు ఆధిక్యం ఇచ్చాడు. మ్యాచ్ 59వ నిమిషంలో తొలి గోల్ నమోదైంది.
క్రీడలు
ఫిఫా వరల్డ్ కప్.. దక్షిణ కొరియా శుభారంభం
Advertisement
Advertisement
Advertisement


