ఫిఫా ప్రపంచకప్-2026 ప్రారంభం రోజునే బ్రెజిల్‌కు చెందిన మ్యాచ్ రిఫరీ విల్టన్ హాట్ టాపిక్‌గా మారాడు. మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లకు మూడు రెడ్ కార్డులు ఇచ్చి.. అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో అసలైన 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అతడేనంటూ పలువురు SMలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.
క్రీడలు
FIFA: హాట్ టాపిక్‌గా మారిన మ్యాచ్ రిఫరీ
Advertisement
Advertisement
Advertisement


