హైదరాబాద్: 28°C
క్రీడలు

Wటీ20 ప్రపంచకప్: ఇంగ్లండ్, శ్రీలంక మధ్య తొలిపోరు

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇవాళ జరగనున్న తొలి పోరులో ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడనుంది. బర్మింగ్‌హామ్‌లో రాత్రి 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఏకంగా 12 జట్లు రంగంలోకి దిగుతున్నాయి.

Advertisement

Advertisement