హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత షూటర్‌ మృతి

Advertisement

భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతిచెందారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ISSF వరల్డ్‌కప్ నుంచి తిరిగి వస్తుండగా విమానంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్వదేశానికి తిరిగి రాగానే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. ఆయన మృతిపట్ల క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement