హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,940 పెరిగి రూ.1,48,580కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,700 పెరిగి రూ.1,36,000 పలుకుతోంది. ఇక, కేజీ వెండి ధర రూ.5000 పెరిగి రూ.2,65,000కి చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement