పెట్టుబడులను రేపు చూద్దాంలే అని పెట్టుబడులను వాయిదా వేయడం ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తుంది. చక్రవడ్డీ కాలంతో పాటు పెరుగుతుంది కాబట్టి, 20 ఏళ్ల వయసులో పెట్టే చిన్న పెట్టుబడి అయినా ఎక్కువ రాబడినిస్తుంది. మార్కెట్ స్థిరత్వం కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృథా చేస్తే, సంపదను కూడబెట్టే అత్యుత్తమ దశను కోల్పోతారని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాపారం
ఇన్వెస్ట్‌మెంట్‌ను వాయిదా వేయొద్దు!
Advertisement
Advertisement
Advertisement


