హైదరాబాద్: 28°C
వ్యాపారం

జీతం రాగానే ఖరీదైన విలాసాలా?

Advertisement

ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆదాయం పెరగగానే చాలామంది ఖరీదైన విలాసాలకు అలవాటు పడతారు. హోదా కోసం చేసే ఇలాంటి అనవసరపు ఖర్చులు క్రమంగా నెలవారీ భారంగా మారి, పెట్టుబడి పెట్టే మొత్తాన్ని తగ్గిస్తాయి. ఈ తాత్కాలిక ఆనందం భవిష్యత్తు ఆర్థిక స్థితిని గందరగోళంలో పడేస్తుంది. సంపద సృష్టించాలంటే ఆదాయానికి, ఖర్చులకు మధ్య స్పష్టమైన విభజన అవసరం. యువ మదుపరులు ఇది గమనించాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement