RBI పేరుతో వచ్చే వాట్సాప్ సందేశాలు, ఏపీకే ఫైళ్లను నమ్మవద్దని PIB ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఖాతా నిలిపివేస్తామంటూ వచ్చే మెసేజ్‌లు నకిలీవని పేర్కొంది. ఇలాంటివి బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తాయని దయచేసి వాటిపై క్లిక్ చేయొద్దని కోరింది. RBI కేవలం తన రెండు అధికారిక బ్లూ టిక్ నంబర్లు (99309 91935, 99990 41935) ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేస్తుందని స్పష్టం చేసింది.
వ్యాపారం
ఆర్‌బీఐ పేరుతో వాట్సాప్ ఫ్రాడ్.. జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement


