హైదరాబాద్: 28°C
వ్యాపారం

మండల కేంద్రానికి చేరిన ఉచిత పాఠ్యపుస్తకాలు

Advertisement

GDWL: కేటీదొడ్డి మండల వనరుల కేంద్రానికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉచిత ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు సురక్షితంగా గురువారం చేరుకున్నాయి. జూన్ 15న వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల విద్యాధికారి భాస్కర్ తెలిపారు.

Advertisement

Advertisement