హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: తగ్గిన బంగారం ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,130 పతనమై రూ.1,45,640కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,950 తగ్గి రూ.1,33,500 ఉంది. అయితే, కిలో వెండి ధర రూ.2,60,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement