ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' ప్లాన్‌ను 'ఫాస్ట్‌లేన్'గా రీబ్రాండ్ చేసింది. వెబ్‌సైట్, యాప్‌లో ఈ మార్పులు చేసింది. ఇటీవల 5జీ స్లైసింగ్‌లో తెచ్చిన ఈ ప్లాన్ పేరు నెట్ న్యూట్రాలిటీ వివాదానికి దారితీయడంతో పేరు మార్చినట్లు తెలుస్తోంది.
వ్యాపారం
ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం


