హైదరాబాద్: 28°C
వ్యాపారం

AI డేటా సెంటర్‌.. చేతులు కలిపిన మెటా, రిలయన్స్‌

ఏఐ డేటా సెంటర్ కోసం రిలయన్స్, సోషల్ మీడియా దిగ్గజం మెటా చేతులు కలిపాయి. గుజరాత్ జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.  ఈ డేటా సెంటర్ మెటాకు సంబంధించిన ప్రపంచవ్యాప్త మౌలిక సదుపాయాలకు సేవలందిస్తూ.. దాని వ్యాపార, ఏఐ కంప్యూటింగ్ అవసరాలనూ తీర్చనుంది.