హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,300 తగ్గి రూ.1,48,860కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,950 దిగొచ్చి రూ.1,36,450 ఉంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న కిలో వెండి ధర ఇవాళ ఒకేసారి రూ.10,000 తగ్గి రూ.2,60,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.