హైదరాబాద్: 28°C
వ్యాపారం

గ్రాము బంగారంపై రూ.11,500 లాభం

2019-20 సిరీస్‌-7 సార్వభౌమ పసిడి బాండ్ల తుది తేదీని RBI ప్రకటించింది. రిడంప్షన్‌లో ఒక్కో యూనిట్ ధరను  రూ.15,275గా RBI నిర్ణయించింది. దీంతో ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఒక్కో యూనిట్‌ ధరకు రూ.11,500 లాభం వచ్చింది. 2019 డిసెంబరు 10న జారీ అయిన బాండ్లులో ఒక్కో గ్రాము ధర రూ.3,745 ఉంది. అంటే గ్రాము పసిడిపై 307.87 శాతం లాభం వచ్చినట్లైంది.