చమురు ధరల పెరుగుదల, హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 367.90 పాయింట్లు నష్టపోయి 73,615.28 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110.45 పాయింట్ల నష్టంతో 23,104.50 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57గా ఉంది. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, HCL షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
వ్యాపారం
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Advertisement
Advertisement
Advertisement


