చాలామంది బీమా, పెట్టుబడి కలిసి ఉన్న తప్పుడు ఉత్పత్తులను ఎంచుకుని నష్టపోతుంటారు. సరైన ఆర్థిక ప్రణాళిక కోసం తగిన వాల్యూ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని పారదర్శక పథకాల్లో మదుపు చేయాలి. మార్కెట్ స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు ఒత్తిడి పడకుండా, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలనే స్పష్టమైన ప్రణాళికతోనే ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వ్యాపారం
ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ రెండూ ఒకటేనా?
Advertisement
Advertisement
Advertisement


