బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో భారత్‌కు చెందిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి చోటు దక్కించుకున్నాడు. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియా తరఫున ఆడనున్న తొలి భారత పురుష క్రికెటర్ నిఖిల్ కావడం గమనార్హం. ఢిల్లీలో జన్మించిన అతడు దేశవాళీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించి సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడాడు.
క్రీడలు
ఆస్ట్రేలియా జట్టులో భారత్‌కు చెందిన ఆల్‌రౌండర్
Advertisement
Advertisement
Advertisement


