టీ20 ముంబై లీగ్ సెమీఫైనల్లో అంధేరి ఆర్క్స్ కెప్టెన్ శివమ్ దూబే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఆకాష్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన దూబే, అనంతరం బ్యాటింగ్‌లో 26 బంతుల్లో 5 సిక్సర్లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 151 పరుగుల లక్ష్యాన్ని అంధేరి జట్టు మరో 9 బంతులుండగానే ఛేదించి ఫైనల్‌కు చేరింది.
క్రీడలు
శివాలెత్తిన శివమ్ దూబే.. సిక్సర్ల వర్షం
Advertisement
Advertisement
Advertisement


