గుంటూరు జిల్లాకు చెందిన కాట్రగడ్డ దీక్ష అండర్-19 భారత మహిళా జట్టుకు ఎంపికైంది. వికెట్ కీపర్, ఓపెనర్‌గా ఆమె అద్భుతంగా రాణించింది. NCAకు ఎంపికై అక్కడా మంచి ప్రతిభ కనబరచడంతో అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. గతేడాది అండర్-15 రాష్ట్రస్థాయి పోటీల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచిందని.. 249 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పిందని త్రీమెన్ కమిటీ సభ్యులు తెలిపారు.
క్రీడలు
అండర్-19 మహిళా జట్టుకు గుంటూరు యువతి
Advertisement
Advertisement
Advertisement


