హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌-ఎ జట్టుకి గుంటూరు కుర్రోడు ఎంపిక

Advertisement

గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 24 నుంచి శ్రీలంకలో జరిగే టోర్నీలో భారత్-ఎ జట్టు తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. 2019లో రషీద్ అండర్-19 వరల్డ్ కప్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. IPLలో CSK జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది రంజీ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో భారత్-ఎ జట్టులో స్థానం సంపాదించాడు.

Advertisement

Advertisement